Kannavari Thota, 4th line, Guntur      

shape

Events

APGDA Inauguration

APGDA Inauguration

వైద్యుల హక్కుల కోసం పోరాడే శక్తివంతమైన వేదికగా నిలిచినా 'ఏపీ  ప్రభుత్వ వైదుల సంఘం ' రాష్ట్ర సెంట్రల్ కార్యాలయం గుంటూరు లో ఘనంగా ప్రారంభం అయ్యింది. వైద్య సేవల ఔన్నత్యాన్ని మరింత బలోపేతం చెయ్యాలనే ద్యేయం తో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ ప్రారంభొత్సతవం ఉత్సాహభరితంగా జరిగింది.